Federal Bank Officer Recruitment 2025: బ్యాంకు ఉద్యోగాలు

 Federal Bank Officer Recruitment 2025: బ్యాంకు ఉద్యోగాలు


Federal Bank Officer Recruitment 2025: బ్యాంకు ఉద్యోగాలు



  ఫెడరల్ బ్యాంకులో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఆర్టికల్ లో Federal Bank Officer Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection, Apply అన్ని వివరాలు చూద్దాం.


  ఈ Federal Bank Officer Recruitment 2025 కోసం అభ్యర్థులు అక్టోబర్ 15, 2025వ తేదీ నుండి అక్టోబర్ 27, 2025వ తేదీ లోపు www.federalbank.co.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. 


అక్టోబర్ నెలలో ఉద్యోగ నోటిఫికేషన్లు 


Age Limit:


  అక్టోబర్ 1, 2025వ తేదీ నాటికి 27 సంవత్సరంల లోపు వయసును కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
  ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులకు ఒక సంవత్సరం ఏజ్ రలాక్సియేషన్ ఉంది.

Educational Qualification:


  పోస్టు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

  అయితే అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ మరియు పీజీ లో 60 శాతం మార్కులు లేదా అంతకన్నా ఎక్కువ మార్కులతో పాసై ఉండాలి. 

Selection Process:


  * ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 
  * గ్రూపు డిస్కషన్ 
  * పర్సనల్ ఇంటర్వ్యూ 

Examination Centers:


  ఆంధ్రప్రదేశ్: అనంతపూర్, విజయవాడ, విశాఖపట్నం 

  తెలంగాణ: హైదరాబాదు

ఎగ్జామ్ అనేది నవంబర్ 16, 2025 వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. 

How To Apply:


  ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు www.federalbank.co.in వెబ్ సైట్ లో అక్టోబర్ 15, 2025వ తేదీ నుండి అక్టోబర్ 27, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.

Application Fee:


  ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు 800 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి అప్లై చేసుకోవాలి.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 160 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

Salary:


  ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు 48,480 రూపాయల నుండి 85920 రూపాయల మధ్య జీతం వస్తుంది. 

Official Website: www.federalbank.co.in


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు